Posted inTelugu - Featured Telugu - Film News
అంటే.! తెలుగు సినీ పరిశ్రమ తరఫున భవదీయుడు పవన్ కళ్యాణ్.!
సినిమా ఈవెంట్‌లో రాజకీయాలు మాట్లాడటమేంటి.? అంటూ మొన్నామధ్య ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలపై పెను రాజకీయ దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కంటెంట్ అలాంటిది. అప్పటి రాజకీయం అలాంటిది. సినీ…