‘పెళ్లిసందD’ హీరోయిన్ తండ్రిని నేను కాదు

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నిర్మించిన పెళ్లి సందD సినిమా దసరా కానుకగా విడుదల అయ్యింది. సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీలకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఈ అమ్మాయికి టాలీవుడ్ లో…