రూ.350 కోట్ల మూవీకి మరో ఘోర పరాభవం

బాలీవుడ్‌ స్టార్స్ అక్షయ్‌ కుమార్‌, టైగర్ ష్రాఫ్ లు కలిసి నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం 'బడే మియాన్‌ చోటే మియాన్‌'. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏకంగా రూ.350 కోట్ల ఖర్చుతో నిర్మించినట్లుగా సమాచారం…