బ్యాచిలర్‌ ‘విభ’ ప్రత్యేకంగా ఉంటుందట

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ను దసరా కానుకగా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలో…