పోష్ ఫ్లాట్ కోసం భారీగా ఖర్చుపెడుతోన్న పూజ హెగ్డే

ప్రస్తుతం పూజ హెగ్డే కెరీర్ పరంగా టాప్ రేంజ్ లో కొనసాగుతోంది. అటు తెలుగుతో పాటు హిందీలో కూడా అమ్మడికి భారీగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీలో కూడా పూజ హెగ్డే భారీగా పారితోషికాన్ని అందుకుంటోంది. పూజ ప్రస్తుతం ముంబైలోని…