అచ్చంగా అక్కలానే!

పూజా కణ్ణన్‌.. అచ్చంగా అక్కలానే ఉంటారు. అక్కలానే మంచి డ్యాన్సర్‌ కూడా. ఇక్కడున్న ఫొటోని చూస్తుంటే అక్క ఎవరో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. అవును.. సాయిపల్లవిలా చెల్లెలిలా ఉంది కదూ! నిజమే. అక్క బాటలో చెల్లెలు కూడా కథానాయిక కానుందని సమాచారం.…