Posted inTelugu News
ప్రభాస్ తో ఇమాన్వి.. ఆమె స్పెషల్ టాలెంట్ ఏమిటంటే..
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో తీరిక లేకుండా గడుపుతున్నారు. సలార్ మరియు కల్కి వంటి భారీ బ్లాక్‌బస్టర్ సినిమాలు ప్రభాస్ కెరీర్‌కు మంచి ఊపునిచ్చాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి, ప్రభాస్‌ను బాక్సాఫీస్ స్టామినాను…