Posted inTelugu News
రాజా సాబ్.. ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్..!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాజా సాబ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న…