ఎట్టకేలకు దిల్‌ రాజుకు చిక్కిన ప్రభాస్‌

బాహుబలి సినిమా సమయం నుండి కూడా ప్రభాస్ తో సినిమా కోసం దిల్‌ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో దిల్‌ రాజు బ్యానర్‌ లో ప్రభాస్ సినిమాలు చేశాడు. కనుక ఆ సన్నిహిత్యంతో ప్రభాస్ ను దిల్‌ రాజు సినిమా అడిగాడు.…

ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’: కేవలం ఈ ఒక్క పార్ట్‌కే రూ.300 కోట్లు ఖర్చు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావసణుడిగా నటిస్తున్నాడు. సీతగా…

గుజరాత్ లో సలార్ భారీ యాక్షన్ షెడ్యూల్

రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రాధే శ్యామ్ ను పూర్తి చేసిన వెంటనే ప్రభాస్ రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆది పురుష్, అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో…

‘రాధేశ్యామ్’‌ లో మంచు హీరో ముద్దుగుమ్మ

తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు మరియు ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాధేశ్యామ్‌ సినిమా ను జులై లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్‌ గా పూజా…

ఆది పురుష్ – లక్ష్మణుడి పాత్రలో ఆ బాలీవుడ్ హీరో ఫిక్స్!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఆదిపురుష్. ఆది కావ్యం రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తాడని అధికారికంగా…

సలార్: యష్ కథే ప్రభాస్ వద్దకు వెళ్ళింది

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా సలార్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే సలార్ కథ ప్రభాస్ వద్దకు ఎలా వెళ్ళింది అన్నదాని వెనకాల ఆసక్తికర కథ ఉంది. ప్రశాంత్ నీల్ కన్నడ స్టార్ హీరో…

ఫ్యాన్స్‌ కు ‘రాధేశ్యామ్’ యాంటీ క్లైమాక్స్ టెన్షన్‌

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్న రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా లో హీరోయిన్‌ గా పూజా హెగ్డే నటిస్తూ ఉండగా కృష్ణం రాజు కీలక పాత్రలో…