Posted inTelugu - Featured Telugu - Film News
తెగేదాకా లాక్కండి.. ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్
‘మా’ ఎన్నికల విషయం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున పోటీకి సిద్దం అవుతున్న సమయంలో కొందరు మాత్రం ఈ ఎన్నికలు జరుగకుండా ఏకగ్రీవం అయితే బాగుంటుంది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. మెగా కాంపౌండ్ వారు ప్రకాష్…