అయోధ్య రాముడి కోసం అత్తారింటికి దారేది హీరోయిన్‌ విరాళం

అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న రామ మందిరం కోసం ప్రముఖులు తమ వంతు సాయం అన్నట్లుగా వేలు, లక్షలు, కోట్ల సాయంను చేస్తున్నారు. అయితే సౌత్‌ సినీ ఇండస్ట్రీ నుండి పెద్ద ఎత్తున విరాళాలు మాత్రం అందడం లేదు. తాజాగా అత్తారింటికి దారేది…