Posted inTelugu News
యంగ్ టైగర్ తో కూడా నీల్ అదే సెంటిమెంట్!
ప్రశాంత్ నీల్ ఎంత పెద్ద భారీ స్పాన్ సినిమా తీసినా? దాని వెనుక మదర్ సెంటిమెంట్ ఉంటుంది. మదర్ సెంటి మెంట్ తోనే? అతడు ఆ తర్వాత స్టోరీ బ్యాక్ డ్రాప్ అల్లుతాడు. కేజీఎఫ్...సలార్ రెండు మదర్ సెంటిమెంట్ ఆధారంగా తీసిన…