Posted inTelugu - Featured Telugu - Film News
ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ పబ్లిసిటీ స్టంట్
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి ఇప్పటి వరకు చాలా రకాలుగా వార్తలు వచ్చాయి. కాని ఏ ఒక్కటి నిజం కాలేదు. విష్ణు ప్రియ నుండి మొదలుకుని ఎంతో మంది ప్రముఖ అందగత్తెల పేర్లు…