తనలోని మరో టాలెంట్ ను బయటపెడుతోన్న ప్రియా ప్రకాష్

నటి ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా? పేరుతో ఐడియా రావట్లేదా? అదేనండీ తన కన్నుగీటుతో దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుందిగా, ఆ భామ. ప్రియా ప్రకాష్ నటించిన ఒరు అదార్ లవ్ చిత్రం ప్లాపైంది. తనకు ఎంతో గుర్తింపు వచ్చినా…