Posted inTelugu - Featured Telugu - Film News
ఒక చెవితో విని రెండో చెవితే వదిలేయాలి!-ప్రియమణి
జాతీయ ఉత్తమనటిగా ప్రియమణికి ఇండియా లెవల్లో ఉన్న ఇమేజ్ వేరు. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ తో తన ఇమేజ్ మరింతగా పెరిగింది. పర్ఫెక్ట్ నేచురల్ పెర్ఫామర్ గా అభిమానుల గుండెల్లో నిలిచింది. ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షోల జడ్జిగా కొనసాగుతూనే.. మరోవైపు…