Posted inTelugu News
మాజీ ప్రియుడి గురించి పీసీ బహిరంగంగా
ప్రియాంక చోప్రా, ఇండస్ట్రీ ఔట్సైడర్గా ప్రారంభించిన ఆమె కెరీర్లో అనేక విజయాలు సాధించింది. గ్లోబల్ స్టార్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రియాంక, బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తన ప్రయాణం గురించి అందరికీ తెలుసు. ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకున్న…