ప్రియాంక చోప్రా 20 ఏళ్ల త్యాగాలపై సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ బ్యూటీగా ఒకప్పుడు స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న ప్రియాంక చోప్రా, అవకాశాలు తగ్గిన సమయంలో హాలీవుడ్‌కు వెళ్లి అక్కడే సత్తా చాటింది. పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఆమె ఒక్కో వెబ్ సిరీస్‌కు 45 కోట్ల…