Posted inTelugu - Featured Telugu - Film News
నా శరీరంలో వచ్చిన మార్పులకు అసహ్యంగా కామెంట్స్ చేశారు
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందంగా ఉంటే మాత్రమే అవకాశాలు దక్కుతాయి. మొహంపై మచ్చలు వచ్చినా కాస్త బొద్దుగా అయినా కూడా వెంటనే వారికి ఇండస్ట్రీలో చీదరింపులు.. సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఈమద్య కాలంలో ట్యాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్…