#BB5 : ప్రియాంక తల్లిదండ్రుల ముచ్చటైన ముచ్చట్లు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రత్యేక కంటెస్టెంట్ గా ట్రాన్స్ జెండర్ అయిన ప్రియాంక సింగ్ వెళ్లిన విషయం తెల్సిందే. గత సీజన్ లో తమన్నా సింహాద్రి ట్రాన్స్ జెండర్ గా వెళ్లి నానా రచ్చ చేయడం జరిగింది.…