Posted inTelugu News
సంజయ్ కపూర్ ఆస్తి వివాదంలో ప్రియా-కరిష్మా కోర్టు వివాదం
ప్రఖ్యాత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ తేనెటీగ మింగిన తర్వాత ఊపిరాడని కారణంగా లండన్లో మృతి చెందారని తెలిసిందే. ఆయన మరణానంతరం ₹30,000 కోట్ల విలువైన ఆస్తులపై వారసత్వ పోరు సినిమా కన్నా ఎక్కువ రసవత్తరంగా మారింది. ప్రస్తుతం చట్టపరమైన వివాదాలు ఇంకా…