హీరోయిన్ ని ముద్దు పెట్టుకునే ఛాన్స్ వస్తే నటిస్తానన్న యువ నిర్మాత

టాలీవుడ్ లో ఇప్పుడున్న అగ్ర నిర్మాణ సంస్థల్లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు దాని అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓవైపు స్టార్ హీరోలతో పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు కొత్తవారికి అవకాశం ఇస్తూ…