ప్రముఖ హాలీవుడ్ నటి బెడ్ కోసం పూరి తాపత్రయం

దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవలే తన జీవితంలో జరిగిన ఒక ఆసక్తికర విషయం గురించి రివీల్ చేసాడు. తాను ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీకు వీరాభిమాని అట. అయితే ఆమె పడుకున్న హోటల్ బెడ్ కోసం పూరి ప్రయత్నించాడు అని…