Posted inTelugu - Featured Telugu - Film News
‘పుష్ప’ విలన్ కు తప్పిన పెద్ద ప్రమాదం
మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే స్టార్ గా కొనసాగుతున్నాడు. తమిళం మరియు మలయాళ సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. పుష్ప సినిమాలో కీలకమైన విలన్ పాత్రలో నటిస్తున్న ఫాహద్ ఇటీవల పెద్ద…