Posted inTelugu - Featured Telugu - Film News
పుట్ట మధు విచారణలో కదులుతున్న డొంక
టీఆర్‌ఎస్ నాయకుడు, జడ్పీ చైర్మన్ పుట్ట మధు వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. గత కొన్ని రోజులుగా ఆయన కనిపించడం లేదు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోలీసులు కూడా ఆయన కోసం వెదుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు పుట్ట…