Posted inTelugu - Featured Telugu - Film News
కోవిడ్ కేర్ సెంటర్ గా మారిన రాధే శ్యామ్ ఆసుపత్రి సెట్టింగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. సినిమాలో కీలకమైన సన్నివేశాల కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఆసుపత్రి సెట్టింగ్ ను నిర్మించారు. 1980 ల్లో ఇటలీలో ఆసుపత్రి ఎలా ఉండేదో అలా నిర్మించారు. ఆసుపత్రి సెట్టింగ్…