రాధేశ్యామ్ 10 వేల స్క్రీన్స్ కన్ఫర్మ్

ప్రభాస్.. పూజా హెగ్డేల కాంబోలో రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన రాధేశ్యామ్ సినిమా భారీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా అరుదైన రికార్డు ను నమోదు…