ఆమె నాకు తల్లి కాదు, కాని చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది

తమిళ హీరోయిన్‌ వరలక్ష్మి తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడిని తెలుగు ప్రేక్షకులు హీరోయిన్‌ గా కంటే విలన్ గా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే క్రాక్‌ లో ఈమెను జయమ్మ గా దర్శకుడు గోపీచంద్‌ మలినేని చూపించి ఆకట్టుకున్నాడు.…