రాజ్ కుంద్రా అరెస్టు.. అజ్ఞాతంలోకి శిల్పాశెట్టి..!

బాలీవుడ్ మాజీ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టు బాలీవుడ్ ని కుదిపేసింది. పోర్నోగ్రఫీ ఆరోపణల నేపథ్యంలో రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి అజ్ఞాతంలోకి…