ఆ చేదు అనుభవమే జక్కన్న బ్లాక్ బస్టర్ ఫార్ములాగా
జీవితం తీపి చేదు జ్ఞాపకాల కలబోత అని పెద్దలు అంటారు. లైఫ్ అనేది ఎప్పుడూ తీపి జ్ఞాపకాలతోనే నిండిపోకూడదు! చేదు జ్ఞాపకాలతో సమతుల్యం అయినప్పుడే కొన్నిసార్లు ప్రతిభ, సక్సెస్‌కు సంబంధించిన విషయాలు బయటపడతాయి. అలాంటి ఒక అనుభవం ఈరోజు రాజమౌళి ఈ…