సరైన ఔట్ పుట్ రాలేదని.. మూడుసార్లు తెరకెక్కించిన జక్కన్న

ఏ సినిమా తీసినా పర్ఫెక్షన్ తో తెరకెక్కించే దర్శకుడిగా రాజమౌళికి పేరు. అందుకే ఆయన తీసే సినిమా ఏళ్లకు ఏళ్లు టైమ్ తీసుకుంటాయి. బాహుబలి సిరీస్ సినిమాలు ఐదేళ్లు టైమ్ పట్టింది. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’…