Posted inTelugu - Featured Telugu - Film News
ఇక్కడ ఇంతే .. కోలీవుడ్ కి స్టార్ డాటర్స్!
సీనియర్ స్టార్ హీరోల వారసులు హీరోలు అవుతుంటే వాళ్ల కూతుళ్లు హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒకప్పుడు తమ హీరో కూతుళ్లు హీరోయిన్ గా రావడానికి ఫ్యాన్స్ ఒప్పుకునేవారు కాదు. దాంతో హీరోయిన్ గా చేయాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ కెమెరా ముందుకు…