సూపర్ స్టార్ కూతురు ఎంట్రీ అంటే ఆమాత్రం ఉండాల్సిందే

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతుర్లు ఇద్దరు కూడా ఫిల్మ్ మేకర్స్ అనే విషయం తెల్సిందే. రజినీకాంత్ కూతుర్లలో ఒక కూతురు అయిన ఐశ్వర్య ఇప్పటికే తమిళంలో రెండు సినిమాలను తెరకెక్కించారు. ఒక డాక్యుమెంటరీని కూడా రూపొందించారు. సినిమా ఇండస్ట్రీలో దర్శకురాలిగా స్టార్…