టాలీవుడ్ లో తిరిగి రజినీ మ్యాజిక్.. ఇక కుర్ర హీరోలకు పోటీ తప్పనిసరి..

సూపర్ స్టార్ రజినీకాంత్ పేరుకు తమిళ్ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో ఆయనకు ఉన్న ఫాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒకప్పుడు రజిని డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగు స్టార్ హీరోల మూవీలతో సమానంగా వసూలు రావట్లేవి. అయితే ఆ తర్వాత…