హీరోయిన్ గా పనికి రాను అందుకే ఐటమ్ గర్ల్ గా సెట్ అయ్యానంటున్న హాట్ బ్యూటీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ మరోసారి బోల్డ్‌ కామెంట్స్ తో చర్చనీయాంశంగా మారింది. ఈమద్య కాలంలో ఈమె నెట్టింట షేర్ చేస్తున్న హాట్‌ ఫొటోలు మరియు వీడియోలు ఈమె పాపులారిటీని మరింతగా పెంచాయి. ఎన్నో ఐటెం సాంగ్స్ లో నటించి…