నాలుగేళ్లుగా చరణ్ వేరుగా వుంటున్నారా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం `ఆచార్య` అనేక వాయిదాల మధ్య ఎట్టకేలకు ఏప్రిల్ 29న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ ధర్మస్థలి నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. ఇందులో మెగా…