చెర్రీ వర్సెస్ కియరా! #RC15 ఫోటోషూట్లతో శంకర్ భారీ ప్రయోగాలు!!

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఓ సినిమా చేస్తున్నారు అంటే అది అత్యంత భారీ కాన్వాసుతో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంచుకునే కథాంశం పాత్రలతో పాటు లొకేషన్లు అంతే గ్రాండియర్ గా ఉండాల్సిందే. కేవలం కాస్ట్యూమ్స్ విభాగం కోసమే కోట్లాది…