Posted inTelugu News
డల్లాస్‌లో OG ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్కు ఇచ్చాడు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి- 2025 బరిలో అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. కియరా అద్వాణీ కథానాయికగా…