రామ్‌ చరణ్‌ బాలీవుడ్‌ స్టార్‌ కాదురా బాబు..!

రామ్‌ చరణ్‌ ఆస్ట్రేలియాలో జరిగిన మెల్‌బోర్న్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా జాతీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియాలో కూడా చరణ్‌ గురించి ప్రముఖ కథనాలు వచ్చాయి. చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్ ను…