సరికొత్త డిజిటల్ ఐడియాతో మన ముందుకు వచ్చిన రామోజీ రావు

మీడియా మొఘుల్ గా పేరు సంపాదించారు రామోజీ రావు. ఈనాడు సంస్థలను ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్నా విజయవంతంగా నడపగలుగుతున్నారు రామోజీ రావు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం కారణంగా ప్రింట్ మీడియా భారీగా నష్టపోయింది. చాలా పేపర్లు ఇప్పుడు తీవ్ర ఆర్ధిక…