Posted inTelugu - Featured Telugu - Film News
కన్నీరు పెట్టుకుని విజ్ఞప్తి చేస్తున్న నటి
మలయాళ నటి రమ్యా సురేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుతో ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనలా ఉన్న మహిళ లేదా వేరే మహిళకు తన ఫేస్ ను మార్ఫింగ్…