రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్న రంగ్ దే

యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం రంగ్ దే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. నితిన్ గతేడాది భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకోగా రంగ్ దే చిత్రంతో దాన్ని కంటిన్యూ…