‘ఏదో సామెత చెప్పినట్టు.. డిక్కీలో పడుకోబెట్టేస్తాను’

‘వేటగాడు’లో దివాన్‌జీ అయిన రావు గోపాలరావుకు విలువైన హారం కావాలి. దానిని మెడలో వేసుకొని మారువేషంలో ఎన్‌.టి.ఆర్‌ వస్తాడు. ‘మా గురువు కల్లు కొండయ్య గారు’ అని నగేష్‌ ఎన్‌.టి.ఆర్‌ గురించి బిల్డప్‌ ఇస్తాడు. ఎన్‌.టి.ఆర్‌ ఊరికే ఉంటాడా? ‘ఏరా కుయ్యా’…