ఫోటోటాక్: క్లేవేజ్ అందాలతో ఎరుపెక్కించిన బ్యూటీ

అందం డెఫినిషన్ రాశీఖన్నా. ఆ అందానికి ఫిదా కాని వాళ్లున్నారా? రాశీ రెగ్యులర్ ఫోటోషూట్లతో ఇటీవల ఇన్ స్టా షేక్ అవుతోంది. మునపటికన్నా గ్లామర్ ఎలివేషన్స్ లో కొన్ని కొన్ని సార్లు హద్దులు సైతం దాటేస్తుంది. క్లీవేజ్.. బ్యాక్ లెస్ లుక్…