ర‌వీనా టాండ‌న్ పై పోలీస్ ఎంక్వైరీ షాకిచ్చిందిగా!

బాలీవుడ్ న‌టి ర‌వీనా టాండ‌న్, ఆమె డ్రైవ‌ర్ పై దాడి చేసిన ఘ‌ట‌న సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. న‌టి మాపై దాడి చేయ‌కండ‌ని విజ్ఞ‌ప్తి చేసిన వీడియో ఒక‌టి వైర‌ల్ అయింది. రవీనా..అమె డ్రైవ‌ర్ తాగి ఉన్న‌ట్లుగా, ర్యాష్ డ్రైవింగ్ కి…