అన్నయ్య మీద మరోసారి ప్రేమ చూపించిన మాస్ రాజా..!

ఇండస్ట్రీలో కింద స్థాయి నుంచి కేవలం టాలెంట్ ని నమ్ముకుని వచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవి గురించి చెబుతారు ఆ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ గురించి చెబుతారు. ప్రయత్నిస్తే ఎప్పటికైనా మనం అనుకున్నది సాధించవచ్చు అని ప్రూవ్ చేసిన స్టార్…