ప్రపంచంలోనే అత్యంత సంపన్న హీరోగా షారూఖ్ ఖాన్”

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆదాయం సంపాదించే సినీ తారల జాబితాలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొత్త రికార్డు సృష్టించాడు. హాలీవుడ్ దిగ్గజాలు ఆర్నాల్డ్ శ్వార్జెనెగ్గర్, డ్వేన్ జాన్సన్, టామ్ క్రూస్, జార్జ్ క్లూనీ, బ్రాడ్ పిట్, జాకీ చాన్ లాంటి…