Posted inTelugu News
వర్మ వ్యాఖ్యలు.. మరోసారి వివాదాల్లో!
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ఇటీవల ఆయన అనురాగ్ కశ్యప్‌తో కలిసి ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను ప్రస్తావించాడు. ఈ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ, unnecessary బడ్జెట్ ఖర్చులు…