Posted inTelugu - Featured Telugu - Film News
నిజంగా పేలిన బాంబు.. షూటింగ్ లో హీరోకు గాయాలు
ఈమద్య హీరోలు యాక్షన్ సన్నివేశాలకు డూప్ లను పెద్దగా వినియోగించడం లేదు. గతంలో చిన్న యాక్షన్ సన్నివేశం అయినా కూడా డూప్ లను వినియోగించే వారు. కాని రియాల్టీ కోసం హీరోలు సొంతంగానే యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నారు. దాంతో కొందరు హీరోలు…