‘ఛాంపియన్’తో రోషన్‌కు ఎదురుదెబ్బ

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకడైన శ్రీకాంత్‌ సినీ వారసత్వాన్ని అందుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యువ నటుడు రోషన్ మేక. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ‘రుద్రమదేవి’ సినిమాలో బాల నటుడిగా కనిపించాడు. ఆ తర్వాత టీనేజ్ దశలో ‘నిర్మలా కాన్వెంట్’తో హీరోగా ప్రయత్నం చేశాడు.…