ఈ ఏడాది కూడా ఆ పాటదే నెవెర్ బిఫోర్ రికార్డ్

సినిమాకు ప్రమోషన్స్ అనేది ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ఒక్క పాట హిట్ అయితే ఇక ఆ సినిమాకు ఎంత పెద్ద ప్లస్ అవుతుందనేదానికి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. అల వైకుంఠపురములో చిత్రానికి సూపర్ హైప్ రావడానికి…